ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చోరీ కేసు ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు

ABN, First Publish Date - 2021-08-17T16:21:24+05:30

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చోరీ కేసును ఛేదించేందుకు పోలీస్ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చోరీ కేసును ఛేదించేందుకు పోలీస్ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కడే చోరీకి పాల్పడినట్లు లాలాపేట పోలీసులు గుర్తించారు. దొంగను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. రూ. 23 లక్షలు అపహరించాడు. బ్యాంకు ఆనవాళ్ళు బాగా తెలిసిన వ్యక్తే చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. దొంగ రాత్రి సమయంలో బ్యాంక్‌లోకి చొరబడి గ్యాస్ కట్టర్‌తో లాకర్ ఓపెన్ చేశాడు. నగర నడిబొడ్డున ఉన్న బ్యాంక్‌లో చోరీ జరగటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గుంటూరు నగరంలోని హిందూ కళాశాల పక్కనే ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు గాంధీపార్కు బ్రాంచిలో ఆదివారం వేకువజామున 4 గంటల నుంచి 6.30 గంటల మధ్య ఈ చోరీ జరిగింది. 

Updated Date - 2021-08-17T16:21:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising