ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2021-01-21T05:19:41+05:30

నంబూరు - గుంటూరు రైల్వే స్టేషన్‌ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు గుంటూరు రూరల్‌ పోలీసులు బుధవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు (సంగడిగుంట), జనవరి 20: నంబూరు - గుంటూరు రైల్వే స్టేషన్‌ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు గుంటూరు రూరల్‌ పోలీసులు బుధవారం తెలిపారు. మృతుడి వయస్సు 30 సంవత్సరాలు వుండవచ్చు.  నలుపు రంగు ఫుల్‌హ్యాండ్స్‌ రెడీమేడ్‌ షర్ట్‌, నీలం రంగు జీన్స్‌ ఫ్యాంట్‌ ధరించివున్నాడు. మృతుడి ఆచూకీ తెలిసినవారు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో గానీ, ఫోన్‌ 9573341616, 0863-2220753 నెంబర్‌లలో తెలియజేయాలని సూచించారు.


Updated Date - 2021-01-21T05:19:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising