ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Guntur ఆర్టీసీ బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన టీడీపీ ఇన్‌చార్జ్

ABN, First Publish Date - 2021-10-20T13:47:11+05:30

జిల్లా వ్యాప్తంగా టీడీపీ బంద్ కొనసాగుతోంది. ఈ క్రమంలో జిల్లా ఆర్టీసీ బస్టాండ్‌లోకి టీడీపీ ఇన్‌చార్జ్ నసీర్ దూసుకువచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లా వ్యాప్తంగా టీడీపీ బంద్ కొనసాగుతోంది. ఈ క్రమంలో జిల్లా ఆర్టీసీ బస్టాండ్‌లోకి  టీడీపీ ఇన్‌చార్జ్ నసీర్  దూసుకువచ్చారు. వందలాది పోలీసులను దాటి నసీర్ బృందం ర్యాలీగా వచ్చింది. బస్టాండ్ ఆవరణలో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు  చేపట్టారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బస్సులను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2021-10-20T13:47:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising