ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

ABN, First Publish Date - 2021-04-22T15:04:52+05:30

జిల్లాలో 2020-21 సంవత్సరానికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలో 2020-21 సంవత్సరానికి గాను రబీ సీజన్‌కు సంబంధించి మొత్తం 69 ఽధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని పౌరసరఫరాల శాఖ డీఎం పి.జయంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అనుసంధానం చేసిన 559 రైతుభరోసా కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు ధాన్యం సేకరించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద నమోదు చేసిన తేమశాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని ధాన్యం కొనుగోలు చేసి, మద్దతు ధర చెల్లిస్తామని స్పష్టం చేశారు.

Updated Date - 2021-04-22T15:04:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising