ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరులో స్వయంగా వ్యాక్సిన్ వేసిన ఎమ్మెల్యేలు

ABN, First Publish Date - 2021-01-16T18:17:23+05:30

జిల్లాలోని నరసరావుపేటలో వైద్య సిబ్బందికి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి స్వయంగా వ్యాక్సిన్ వేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని నరసరావుపేటలో వైద్య సిబ్బందికి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి స్వయంగా వ్యాక్సిన్ వేశారు. అటు పొన్నెకల్లులో ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి కూడా స్వయంగా వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేశారు. అలాగే నగరంలో వ్యాక్సిన్ పంపిణీని ఎంపీ మోపిదేవి వెంకటరమణ ప్రారంభించారు. నాదెండ్లలో వ్యాక్సిన్ పంపిణీని ఎమ్మెల్యే విడదల రజనీ ప్రారంభించగా... వినుకొండలో  ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించారు. 

Updated Date - 2021-01-16T18:17:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising