ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Guntur: భార్యను మోసం చేసి రెండో వివాహం చేసుకున్న భర్త

ABN, First Publish Date - 2021-12-31T15:19:24+05:30

జిల్లాలోని పిడుగురాళ్ళలో ఓ భర్త...కట్టుకున్న భార్యను మోసం చేసి రెండో వివాహాన్ని చేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని పిడుగురాళ్ళలో ఓ భర్త... కట్టుకున్న భార్యను మోసం చేసి రెండో వివాహాన్ని చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన మొదటి భార్య పోలీసులను ఆశ్రయించింది. తన భర్త తనను మోసం చేసి రెండో వివాహం చేసుకున్నాడని భార్య ఫర్వీన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త సైదా కొన్నేళ్లుగా రెండో భార్యతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. భార్య ఫర్వీన్ వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-12-31T15:19:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising