ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gunturలో గ్రామ సర్పంచ్‌ల నిరసన దీక్ష

ABN, First Publish Date - 2021-11-25T18:20:03+05:30

జిల్లాలోని అమృతలూరులో గ్రామ సర్పంచ్‌లు నిరసన దీక్ష చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని అమృతలూరులో గ్రామ సర్పంచ్‌లు నిరసన దీక్ష చేపట్టారు. పంచాయతీ నిధులు దారి మళ్లింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అక్రమ చర్యలకు వ్యతిరేకంగా గ్రామ సర్పంచ్‌లు నిరసనకు దిగారు.  సర్పంచ్‌లకు తెలియకుండా పంచాయతీ నిధులు తీసుకుంటున్నారని...దీంతో తమను ఎన్నుకున్న గ్రామస్తులకు తాము ఏం చేయలోకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-11-25T18:20:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising