ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద కేఆర్‌ఎమ్‌బీ టీమ్ పర్యటన

ABN, First Publish Date - 2021-11-15T19:26:25+05:30

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద కేఆర్ఎంబీ టీమ్ సోమవారం పర్యటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద కేఆర్ఎంబీ టీమ్ సోమవారం పర్యటించింది. ఈ సందర్భంగా సాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువను కేఆర్ఎంబీ సబ్ కమిటీ  కన్వినర్ కే ఆర్.పిల్లై పరిశీలించారు. కాగా సబ్ కమిటీని సాగు నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య కలిసి.. సాగు కుడి కాలువ రైతుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కృష్ణ నదిపై తెలంగాణ నిర్మించే అక్రమ పాజెక్టులు నిలుపుదల చేయాలని, ఆంధ్రప్రదేశ్ రైతుల నీటి హక్కులు కాపాడాలని సాగు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణా రావు వినతి చేశారు. 

Updated Date - 2021-11-15T19:26:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising