ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయుల ఆందోళన

ABN, First Publish Date - 2021-10-11T17:16:27+05:30

జిల్లాలోని మున్సిపల్ శాఖ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని మున్సిపల్ శాఖ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు.  మున్సిపల్ టీచర్ల సమస్యలు పరిష్కారించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణ రావు మాట్లాడుతూ మున్సిఫల్ పాఠశాలలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించటం లేదన్నారు. విద్యార్థుల సంఖ్యకు తగిన విధంగా టీచర్ల నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు. టీచర్ల జీపీఎఫ్ ఖాతాలను వెంటనే తెరవాలన్నారు. 


ఎమ్మెల్సీ సాబ్జీ మాట్లాడుతూ...టీచర్ల జీపీఎఫ్ ఖాతాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ పాఠశాలల్లో లక్ష మంది విద్యార్థులు పెరిగారని, మున్సిపల్ ఉపాధ్యాయుల బదిలీలు వెంటనే చేపట్టాలని అన్నారు. అధికారులే తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. పోలీసుల సాయంతో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. 

Updated Date - 2021-10-11T17:16:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising