ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Guntur: ఎర్రబాలెం గ్రామస్థుల వినూత్న నిరసన

ABN, First Publish Date - 2021-09-03T13:16:03+05:30

జిల్లాలోని మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామస్థులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామస్థులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.  గ్రామంలో గాడిదల బెడద ఎక్కువగా ఉందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా  పంచాయతీ అధికారులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. దీంతో విసిగిపోయిన గ్రామస్థులు గాడిదను పంచాయతీ కార్యాలయంలో కట్టేసి తమ నిరసనను తెలియజేశారు. 

Updated Date - 2021-09-03T13:16:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising