ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Guntur: రెడ్డిగూడెం ఈద్గ వద్ద ఆందోళన

ABN, First Publish Date - 2021-08-27T18:43:42+05:30

జిల్లాలోని రాజుపాలెం మండల రెడ్డిగూడెం ఈద్గ దగ్గర ఆందోళన నెలకొంద.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని రాజుపాలెం మండల రెడ్డిగూడెం ఈద్గ వద్ద ఆందోళన నెలకొంది. ఈద్గ స్ధలంలో రైతు భరోసా కేంద్రం, కమ్యూనిటీ హాల్  ఏర్పాటుకు అధికారుల సన్నాహాలు చేపట్టారు. కాగా ఏర్పాట్లను స్థానిక ముస్లింలు అడ్డుకుంటున్నారు. ఈద్గకు సంబంధించిన  సర్వే నెంబర్ 224లో రెండు ఎకరాల స్థలంలోని కొంత భాగంలో  కార్యాలయాల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. అయితే ఈద్గా స్థలంలో నిర్మాణాలు వద్దంటూ స్థానికులు  నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఈద్గ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 

Updated Date - 2021-08-27T18:43:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising