ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరులో టీడీపీ ఆందోళన

ABN, First Publish Date - 2021-08-27T18:34:49+05:30

చెత్తపై యూజర్ చార్జీలను నిరసిస్తూ జిల్లాలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: చెత్తపై యూజర్ చార్జీలను నిరసిస్తూ జిల్లాలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. చెత్త బండ్లు తోసుకుంటూ కార్పోరేషన్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. టీడీపీ కార్పోరేటర్లు ఆందోళనలో పాల్గొన్నారు.  మరోవైపు చెత్త సేకరణ యూజర్ చార్జీలపై నేడు కౌన్సిల్ సమావేశంలో చర్చ జరుగనుంది. ఈ సందర్భంగా టీడీపీ ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ చెత్త సేకరణ యూజర్ చార్జీల పెంపుపై అత్యవసర సమావేశం ఏంటని ప్రశ్నించారు. ప్రజలపై భారం వేసే నిర్ణయాలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బస్ బే ల ఏర్పాటు పైనా గతంలో వ్యతిరేకత రావడంతో టీడీపీ ఆ పని చేయలేదని తెలిపారు. బహిరంగ వేలం నిర్వహించి బస్ బే ల నిర్మాణం చేపట్టాలని రవీంద్ర డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-08-27T18:34:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising