ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు: విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించిన మేయర్

ABN, First Publish Date - 2021-08-15T19:40:19+05:30

జీజీహెచ్‌లో విద్యార్థి మృతదేహాన్ని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జీజీహెచ్‌లో విద్యార్థి మృతదేహాన్ని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. అందరు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఉండగా ఈ దారుణ ఘటన జరిగిందని, నిందితుడిని తక్షణమే పట్టుకోవాలని పోలీసులకు సూచించానన్నారు. విద్యార్థిని తల్లిదండ్రులకు అండగా ఉంటామని మనహార్ నాయుడు అన్నారు.


గుంటూరు నగరంలోని కాకాని రోడ్డులో ఆదివారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని యువకుడు దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు.

Updated Date - 2021-08-15T19:40:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising