ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరులో గాడిదల అక్రమ రవాణా

ABN, First Publish Date - 2021-02-27T13:26:36+05:30

జిల్లాలో గాడిదల అక్రమంగా రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. గాడిదల అక్రమ రవాణాపై పక్కా సమాచారం అందకున్న పోలీసులు దాచేపల్లి వద్ద కాపు కాసి వాటిని పట్టుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు:  జిల్లాలో గాడిదల అక్రమంగా రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. గాడిదల అక్రమ రవాణాపై పక్కా సమాచారం అందకున్న పోలీసులు దాచేపల్లి వద్ద కాపు కాసి వాటిని పట్టుకున్నారు.  రాజస్థాన్ నుంచి చెరుకుపల్లి వయా హైదరాబాద్‌కు లారీలో తరలిస్తున్న 39 గాడిదలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గాడిదలను పునరావాస కేంద్రానికి తరలించారు. అంతరించిపోతున్న గాడిదలను తరలించడం, మాంసం తినడం చట్టరీత్యా నేరమని, గాడిదల అక్రమ రవాణా విషయమై తగు సమాచారం అందిస్తే బాధ్యులపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని గురజాల రూరల్ సీఐ ఉమేష్ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-02-27T13:26:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising