మడ్డీ ఆయిల్ ట్యాంకర్లో మంటలు...తప్పిన ప్రమాదం
ABN, First Publish Date - 2021-01-26T14:44:27+05:30
జిల్లాలోని మంగళగిరి బైపాస్ రోడ్డు వద్ద ఎక్స్ప్రెస్ రోడ్డుపై ఓ మడ్డీ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి సర్వీస్ రోడ్లోకి వచ్చింది.
గుంటూరు: జిల్లాలోని మంగళగిరి బైపాస్ రోడ్డు వద్ద ఎక్స్ప్రెస్ రోడ్డుపై ఓ మడ్డీ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి సర్వీస్ రోడ్లోకి వచ్చింది. ఆ వెంటనే ట్యాంకర్ నుంచి మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకని మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
Updated Date - 2021-01-26T14:44:27+05:30 IST