ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రావెల్‌ తవ్వకాలు నిలుపుదల

ABN, First Publish Date - 2021-12-31T05:58:34+05:30

లాం కొండపై అక్రమంగా జరుగుతున్న గ్రావెల్‌ తవ్వకాలను రెవెన్యూ సిబ్బంది గురువారం నిలుపుదల చేశారు.

తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి కథనంతో స్పందించిన రెవెన్యూ సిబ్బంది 

తాడికొండ, డిసెంబరు 30: లాం కొండపై అక్రమంగా జరుగుతున్న గ్రావెల్‌ తవ్వకాలను రెవెన్యూ సిబ్బంది గురువారం నిలుపుదల చేశారు. ‘గండి కొడుతున్నా...గంతలా.?’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. తహసీల్దారు వైవీబీ కుటుంబరావు అదేశాలతో ఆర్‌ఐ మాధవి, వీఆర్‌వో గంగాధర్‌లు తవ్వకాలను నిలిపివేశారు. వేబిల్లులు లేకుండా గ్రావెల్‌ను తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీజ్‌ చేశారు. అనుమతులు   లేకుండా గ్రావెల్‌ తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 


 


Updated Date - 2021-12-31T05:58:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising