ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫెన్సింగ్‌ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

ABN, First Publish Date - 2021-10-27T05:16:10+05:30

స్థానిక ఉమెన్స కాలేజీలో మంగళవారం జిల్లా స్థాయి ఫెన్సింగ్‌ పోటీలు నిర్వహించారు. పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

ఫెన్సింగ్‌ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(తూర్పు), అక్టోబరు 26: స్థానిక ఉమెన్స కాలేజీలో మంగళవారం జిల్లా స్థాయి ఫెన్సింగ్‌ పోటీలు నిర్వహించారు. పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో  బొర్రా నాగేశ్వరరావు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల విద్యార్ధులు పాల్గొని తమ ప్రతిభ కనబరిచారు. పోటీల్లో పాఠశాలకు చెందిన క్రీడాకారుల 10 బంగారు, 11 వెండి పతకాలు సాధించారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన క్రీడాకారులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్‌ జిలానీబాషా,  వ్యాయామ ఉపాధ్యాయుడు సురేష్‌లు ప్రత్యేకంగా అభినందించారు. 

 

Updated Date - 2021-10-27T05:16:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising