ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనసాగుతున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఆందోళన

ABN, First Publish Date - 2021-06-24T05:46:27+05:30

సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో చేపట్టిన ఆందోళన బుధవారం కొనసాగింది.

నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో చేపట్టిన ఆందోళన బుధవారం కొనసాగింది. చుట్టుగుంట సెంటర్‌లోని ఉద్యాన వనశాఖ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఆందోళనకు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యో గుల జేఏసీ నాయకులు దూసి భానూజిరావు, పవన్‌కుమార్‌, సునీత, అక్రమ్‌, రమణ, భ్రమరాంబ, శివప్రసాద్‌ తదితరులు నాయకత్వం వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ  నినాదాలు చేశారు.

 


Updated Date - 2021-06-24T05:46:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising