ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా...?

ABN, First Publish Date - 2021-10-20T05:42:25+05:30

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అంటూ టీడీపీ నరసరావుపేట పార్లమెంటరీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు.

జీవీ ఆంజనేయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీవీ ఆంజనేయులు

గుంటూరు, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అంటూ టీడీపీ నరసరావుపేట పార్లమెంటరీ  అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. మంగళవారం ఆయన ఆనలైనలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. పక్కా ప్రణాళికతోనే పార్టీ కేంద్ర కార్యాలయం, నేతల ఇళ్లపై వైసీపీ నేతలు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రతిపక్షం ఎత్తిచూపటం, విమర్శిలు చేయటం సహజం అని అయితే దాడులకు దిగుతారా అంటూ ప్రశ్నించారు. టీడీపీ జాతీయ కార్యాలయంపై  దాడికి దిగిన వారిని నడిరోడ్డుపైన ఉరితీయాలని డిమాండ్‌ చేశారు. ఈ దాడులకు సీఎం, డీజీపీ బాధ్యత వహించాలని తెలిపారు. డీజీపీ ప్రోద్బలంతోనే ఇదంతా జరగుతోందని తెలిపారు. సిగ్గుతో ఈ ఘటనకు బాధ్యత వహించి సీఎం రాజీనామా చేయాలని జీవీ డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2021-10-20T05:42:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising