ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యమం ఉధృతం చేస్తాం

ABN, First Publish Date - 2021-12-09T05:48:25+05:30

తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు.

బస్టాండ్‌ ఎదుట ర్యాలీ నిర్వహిస్తున్న ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ, ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీజీహెచ్‌, ఆర్టీసీ బస్టాండ్‌వద్ద ఉద్యోగ సంఘాల నిరసన

గుంటూరు, డిసెంబరు 8: తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్యవేదిక ఆధ్వర్యంలో రెండోరోజు ఆందోళన కార్యక్రమంలో భాగంగా జీజీహెచ్‌, ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఆయా ఉద్యోగ సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న జేఏసీ జిల్లా చైర్మన్‌ ఘంటసాల శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ కె.సంగీతరావు, జేఏసీ కన్వీనర్‌ సతీష్‌కుమార్‌, ఏపీ జేఏసీ అమరావతి కన్వీనర్‌ శ్రీనివాసశర్మ తదితరులు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో సీఎం జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో జీజీహెచ్‌ క్లాస్‌ ఫోర్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్వరరావు, నర్సింగ్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు బి.శైలజ, యూనిట్‌ అధ్యక్షులు ఆశాజ్యోతితోపాటు ఆర్టీసీ ఎన్‌ఎంయూ, ఎంప్లాయిస్‌ యూనియన్‌  నాయకులు, పెద్ద సంఖ్యలో కార్మికులు, జీజీహెచ్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-12-09T05:48:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising