ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యా, వసతి దీవెన కోసం నమోదు చేసుకోవాలి

ABN, First Publish Date - 2021-11-21T05:49:38+05:30

జిల్లాలో 2021-22 విద్యా సంవత్సరాల్లో మొదటి సంవత్సరం(ఫ్రెష్‌) డిగ్రీ, వృత్తి విద్యా కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ, దివ్యాంగులు డిసెంబరు 5లోగా ఉపకార వేతనాల కోసం జ్ఞానభూమి పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ డి.మధుసూదనరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(విద్య), నవంబరు 20: జిల్లాలో 2021-22 విద్యా సంవత్సరాల్లో మొదటి సంవత్సరం(ఫ్రెష్‌) డిగ్రీ, వృత్తి విద్యా కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ, దివ్యాంగులు డిసెంబరు 5లోగా ఉపకార వేతనాల కోసం జ్ఞానభూమి పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌  డి.మధుసూదనరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకోసం జిల్లాలో కళాశాలల ప్రిన్సిపాల్స్‌, కళాశాలల యాజమాన్యాలు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Updated Date - 2021-11-21T05:49:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising