ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2018 డీఎస్సీ స్కూల్‌ అసిస్టెంట్‌లకు నియామక పత్రాలు

ABN, First Publish Date - 2021-11-28T05:36:05+05:30

డీఎస్సీ 2018 స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవాని శనివారం నియామక పత్రాలు అందజేశారు.

నియామక పత్రాలు అందిస్తున్న డీఈవో గంగాభవాని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(విద్య), నవంబరు 27: డీఎస్సీ 2018 స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు  డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవాని శనివారం నియామక పత్రాలు అందజేశారు. నూతనంగా నియామక పత్రాలు పొందినవారు విఽధి నిర్వహణలో సమర్ధంగా పనిచేయాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో విద్యాశాఖ ఏడీ సంధాని, పర్యవేక్షకులు నరసింహారావు, ఉర్దూ పాఠశాలల ఉప తనికీ అధికారి ఎస్‌కెండి ఖాసిం, సీనియర్‌ అసిస్టెంట్‌ భాను  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-28T05:36:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising