ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళిత మహిళలపై హింసకు నిరసనగా ప్రచారోద్యమం

ABN, First Publish Date - 2021-12-01T05:52:21+05:30

దళిత, గిరిజన స్త్రీలు, బాలికలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా 16రోజుల పాటు అంతర్జాతీయ ప్రచారోద్యమం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు దళితస్త్రీ శక్తి జాతీయ కన్వీనర్‌ గెడ్డం ఝాన్సీ అన్నారు.

మానవహరంలా ఏర్పడి ప్రదర్శన నిర్వహిస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(తూర్పు), నవంబరు30: దళిత, గిరిజన స్త్రీలు, బాలికలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా 16రోజుల పాటు అంతర్జాతీయ ప్రచారోద్యమం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు దళితస్త్రీ శక్తి జాతీయ కన్వీనర్‌ గెడ్డం ఝాన్సీ అన్నారు. సంఘ ఆధ్వర్యంలో మంగళవారం పంచాయతీరాజ్‌ కాన్ఫరెన్స్‌ హల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రచారోద్యమంలో భాగంగా జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, మురికివాడల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ ఏపీడీ కృష్ణవేణి, సంఘ కో-ఆర్డినేటర్లు హేమలత, భాగ్యలక్ష్మి. సుజాత, హేమనిర్మల తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-01T05:52:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising