ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వాల వైఫల్యంతోనే ఆక్సిజన్‌ కొరత

ABN, First Publish Date - 2021-05-13T06:10:41+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల కారణంగానే ఆక్సిజన్‌ కొరత ఏర్పడిందని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ విమర్శించారు.

హిమని సెంటర్‌లోని మహత్ముని విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఐ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(తూర్పు), మే12: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల కారణంగానే ఆక్సిజన్‌ కొరత ఏర్పడిందని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ విమర్శించారు. సరైన సమయంతో ఆక్సిజన్‌ అందకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది కొవిడ్‌ బాధితులు మృత్యవాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందించడంతో పాటు, ఆక్సిజన్‌ కొరత లేకుండా చూడాలని బుధవారం స్థానిక హిమని సెంటర్‌లోని గాంధీ విగ్రహం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కరోనాతో చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు.   కార్యక్రమంలో కోటా మాల్యాద్రి, అమీర్‌వలి, బందెల నాసర్‌జీ, దూపాటి వెంకటరత్నం, మంగా శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-05-13T06:10:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising