ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

14 మందికి కరోనా

ABN, First Publish Date - 2021-12-04T05:35:16+05:30

జిల్లాలో కొత్తగా 14 మందికి కరోనా వైరస్‌ సోకింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 14 మందికి కరోనా వైరస్‌ సోకింది. శుక్రవారం నిర్వహించిన 1,421 టెస్టుల్లో 0.99 శాతం పాజిటివ్‌రేట్‌ నమోదైంది. కొత్తగా గుంటూరులో 5, తెనాలిలో 2, తాడేపల్లిలో 2, మంగళగిరిలో 2, గురజాలలో 1, నాదెండ్లలో 1, పిట్టలవానిపాలెంలో 1 కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు.


కొవిడ్‌ నగదు జమ చేశాం

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో చనిపోయిన 2,030 మంది కొవిడ్‌ మృతుల వారసుల బ్యాంకు ఖాతాల్లో రూ.50 వేల వంతున నగదు జమ చేసినట్లు కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తెలిపారు. బ్యాంకు ఖాతా వివరాలు సరిగా లేకపోవడం, మరణ ధ్రువీకరణ పత్రం ఇచ్చి ఉండని వారి ఖాతాల్లో నగదు జమకాలేదన్నారు. వారు  ఎస్‌ఆర్‌ శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ పక్కన ఉన్న డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ రూంలో సంప్రదించాలన్నారు. 


 

Updated Date - 2021-12-04T05:35:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising