ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

132 మందికి కరోనా

ABN, First Publish Date - 2021-09-18T06:16:24+05:30

జిల్లాలో కొత్తగా 132 మందికి కరోనా వైరస్‌ సోకింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


గుంటూరు, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 132 మందికి కరోనా వైరస్‌ సోకింది. శుక్రవారం ఉదయం వరకు 4,456 శాంపిల్స్‌ పరీక్షలు జరగ్గా వాటిల్లో 2.96 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది. శుక్రవారం గుంటూరులో 36, నరసరావుపేటలో 14, చిలకలూరిపేటలో 6, నాదెండ్లలో 6, తెనాలిలో 6, మంగళగిరిలో 5, తాడేపల్లిలో 5, బాపట్లలో 4, వట్టిచెరుకూరులో 4, తుళ్లూరులో 3, గుంటూరు రూరల్‌లో 3, కారంపూడిలో 3, వినుకొండలో 3, పిడుగురాళ్లలో 2, దుర్గిలో 2, తాడికొండలో 2, సత్తెనపల్లిలో 2, పెదనందిపాడులో 2, నూజెండ్లలో 2, కొల్లూరులో 2, నిజాంపట్నంలో 2, చెరుకుపల్లిలో 1, కొల్లిపరలో 1, నగరంలో 1, పిట్టలవానిపాలెంలో 1, పొన్నూరులో 1, రేపల్లెలో 1, వేమూరులో 1, ముప్పాళ్లలో 1, మేడికొండూరులో 1, ప్రత్తిపాడులో 1, రాజుపాలెంలో 1, దాచేపల్లిలో 1, మాచవరంలో 1, రెంటచింతలలో 1, బొల్లాపల్లిలో 1, శావల్యాపురంలో 1 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. శుక్రవారం 24,639 మందికి తొలి డోసు, 20,254 మందికి రెండో డోసు టీకా వేసినట్లు  చెప్పారు. 


Updated Date - 2021-09-18T06:16:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising