ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో 16 కరోనా కేసులు

ABN, First Publish Date - 2021-03-06T06:20:45+05:30

జిల్లాలో శుక్రవారం కొత్తగా 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గుంటూ రు నగరంలో 5, మంగళగిరిలో 2 , అచ్చంపేట, ముప్పాళ్ల, తాడేపల్లి, కారంపూడి, పిడుగురాళ్ల, బాపట్ల, తెనాలి, చుండూరు, వేమూరులో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(మెడికల్‌), మార్చి 5: జిల్లాలో శుక్రవారం కొత్తగా 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గుంటూ రు నగరంలో 5, మంగళగిరిలో 2 , అచ్చంపేట, ముప్పాళ్ల, తాడేపల్లి, కారంపూడి, పిడుగురాళ్ల, బాపట్ల, తెనాలి, చుండూరు, వేమూరులో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి.


2048 మందికి వ్యాక్సిన్‌

55 కేంద్రాల్లో శుక్రవారం 2048 మంది తొలి విడత కొవిడ్‌-19 వ్యా క్సిన్‌ పొందారు. ఆరోగ్య సిబ్బంది 1053 మంది, 60 ఏళ్లుపైబడిన వృద్ధు లు, 45 ఏళ్లు దాటిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు 995 మంది ఉన్నారు. తొలి విడత వ్యాక్సినేషన్‌ పొందిన వారి సంఖ్య 59,575కు చేరింది. 40 కేంద్రాల్లో 699 మంది రెండో డోస్‌ వ్యాక్సిన్‌ పొందారు. రెండో విడత టీకా  పొందిన వారి సంఖ్య 12,783కి చేరింది. జేసీ ప్రశాంతి శుక్రవారం గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి నాట్కో సెంటర్‌లో రెండో విడత వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 


====================================================================

Updated Date - 2021-03-06T06:20:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising