ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండో డిప్యూటీ మేయర్‌గా సజీలా ఎన్నిక

ABN, First Publish Date - 2021-07-31T05:31:08+05:30

గుంటూరు నగరపాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్‌ 7వ డివిజన్‌ కార్పొరేటర్‌ షేక్‌ సజీలా ఎన్నికయ్యారు.

షేక్‌ సజిలాకు ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తున్న కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(కార్పొరేషన్‌), జూలై 30: గుంటూరు నగరపాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్‌ 7వ డివిజన్‌ కార్పొరేటర్‌ షేక్‌ సజీలా ఎన్నికయ్యారు. కౌన్సిల్‌ సమావేశ మందిరంలో శుక్రవారం కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ ఎన్నిక నిర్వహించారు. ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. నగర మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు సజీలాను ప్రమాణ స్వీకారం చేయించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన అందరి సహకారంతో  నగరాభివృద్ధికి కృషి చేయాలన్నారు. రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత షేక్‌ సజీలాని అభినందించి, నగారాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కమిషనర్‌ చల్లా అనురాధ, ఎమ్మెల్యేలు మహమ్మద్‌ ముస్తఫా, మద్దాలి గిరిధర్‌, డిప్యూటీ మేయర్‌ వనమా బాల వజ్రబాబు, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ పి.నిరంజన్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, బి.శ్రీనివాసరావు, వెంకట కృష్ణయ్య, సెక్రటరీ వసంతలక్ష్మీ, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-31T05:31:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising