ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండో డోసుకు.. తొలి ప్రాధాన్యం

ABN, First Publish Date - 2021-05-07T05:52:13+05:30

వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో తొలి ప్రాధాన్యం రెండవ డోసు వారికే ఇవ్వాలని ఆ తరువాతనే మొదటి డోసు తీసుకునే వారికి వ్యాక్సిన్‌ వేయాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ వైద్యాధికారులకు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గుంటూరు(తూర్పు): వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో తొలి ప్రాధాన్యం రెండవ డోసు వారికే ఇవ్వాలని ఆ తరువాతనే మొదటి డోసు తీసుకునే వారికి వ్యాక్సిన్‌ వేయాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ వైద్యాధికారులకు సూచించారు. మెడికల్‌ కళాశాల ఎదురుగా ఉన్న ఎన్జీవో కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా  కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 45 సంవత్సరాలు దాటిన 3,20,000 మంది ఇప్పటికే మొదటి డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నారని తెలిపారు. వ్యాక్సినేషన్‌ కేంద్రాలలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి వ్యాక్సిన్‌ అందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనై జేషన్‌ అధికారి చంద్రశేఖర్‌, ఏపీఎన్జీవో జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-07T05:52:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising