ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విన్నపాలు వినేందుకు డయల్‌ యువర్‌ కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-06-20T05:40:05+05:30

గత ఏడాది కోవిడ్‌ ఫస్టువేవ్‌ ముందు నుంచి అర్ధంతరంగా నిలిచిపోయిన స్పందన కార్యక్రమాన్ని వేరొక రూపంలో నిర్వహించేందుకు కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ నిర్ణయించారు.

వివేక్‌యాదవ్‌, కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇకపై ప్రతీ సోమవారం నిర్వహణ

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

గుంటూరు, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): గత ఏడాది కోవిడ్‌ ఫస్టువేవ్‌ ముందు నుంచి అర్ధంతరంగా నిలిచిపోయిన స్పందన కార్యక్రమాన్ని వేరొక రూపంలో నిర్వహించేందుకు  కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ నిర్ణయించారు.  ప్రజల సమస్యలను ఫోన్‌ ద్వారా ఆలకించి పరిష్కారానికి చర్యలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 17వ తేదీన ఆంధ్రజ్యోతి సంచికలో స్పందన కార్యక్రమం నిర్వహించక ప్రజలు పడుతున్న ఇబ్బందులను విన్నపాలు వినవలే శీర్షికతో ప్రచురించిన కథనానికి కలెక్టర్‌ స్పందించారు. ఇకపై ప్రతీ సోమవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు స్వయంగా టోల్‌ ఫ్రీ నెంబరు 18004250153కి ఫోన్‌ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చని కలెక్టర్‌ పేర్కొన్నారు. 

 

Updated Date - 2021-06-20T05:40:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising