ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిన్నిస్‌ రికార్డులో చిన్నారి ఫజీల..

ABN, First Publish Date - 2021-05-08T05:35:33+05:30

చిలకలూరిపేట పట్టణంలోని సుభానినగర్‌కు చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి ఫజీలా ప్రతిష్ఠాత్మకమైన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సాధించిన చిన్నారి ఫజీలా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిలకలూరిపేట టౌన్‌, మే: చిలకలూరిపేట పట్టణంలోని సుభానినగర్‌కు చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి ఫజీలా ప్రతిష్ఠాత్మకమైన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. రసాయనశాస్త్రంలోని ఆవర్తన పట్టికలో ఉన్న మూలకాలను అతి తక్కువ సమయంలో పేర్చడంలో ఫజీలా ఈ రికార్డు సాధించింది. కేవలం నిముషం 43 సెకండ్లలో చిన్నారి మూలకాలను పేర్చి 2 నిముషాల 29 సెకన్లతో ఉన్న పాకిస్థాన్‌ బాలిక రికార్డును అధిగమించింది. ఫజీలా తండ్రి రహీమ్‌ పెదనందిపాడులోని ప్రభుత్వ ఉర్దూ ప్రాఽథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. తల్లి గృహిణి.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే విడదల రజిని, మునిసిపల్‌ చైర్మన్‌ రఫాని, ఎంఈవో కె.లక్ష్మి తదితరులు చిన్నారి ఫజీలాను అభినందించారు. 

Updated Date - 2021-05-08T05:35:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising