ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చావగొట్టి.. సారీ అన్నారు..

ABN, First Publish Date - 2021-01-18T05:19:28+05:30

ఎందుకొచ్చారో తెలియదు.. ఎందుకు కొట్టారో తెలియదు.. కొట్టడం మధ్యలో ఆపి.. అరే నువ్వా.. నిన్ను కాదు కొట్టాల్సింది అంటూ సారీ చెప్పి చికిత్స కోసం రూ.వెయ్యి చేతిలో పెట్టి వెళ్లిపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చికిత్స కోసం రూ.1000 ఇచ్చారు

ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో తెల్లవారుజామున ఘటన

గుంటూరు(సంగడిగుంట), జనవరి 17: ఎందుకొచ్చారో తెలియదు.. ఎందుకు కొట్టారో తెలియదు.. కొట్టడం మధ్యలో ఆపి.. అరే నువ్వా.. నిన్ను కాదు కొట్టాల్సింది అంటూ సారీ చెప్పి చికిత్స కోసం రూ.వెయ్యి చేతిలో పెట్టి వెళ్లిపోయారు. ఈ ఘటన గోరంట్ల ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలలోకెళితే.. దుగ్గిరాల మండలం కుక్కపల్లివారిపాలేనికి చెందిన పల్లం తేజ అమరావతిలోని ఓ కళాశాలలో బీఎస్సీ చదువుతున్నాడు. శనివారం రాత్రి కారులో తన తల్లిదండ్రులను తీసుకొని ఒక ఫంక్షన్‌కు వెళ్లాడు. వారిని స్వగ్రామంలో దింపి అమరావతి వెళ్లే క్రమంలో ఇన్నర్‌ రింగురోడ్డులో కారు పంక్చర్‌కు గురైంది. దిగి దానిని పరిశీలిస్తుండగా ముగ్గురు యువకులు వచ్చి దాడి చేశారు. ఆ తర్వాత సారీ చెప్పి వెళ్లిపోయారు. గాయపడిన తేజ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నల్లపాడు సీఐ వీరాస్వామి తెలిపారు.

 

Updated Date - 2021-01-18T05:19:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising