ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు పీఎన్‌సీ కేఆర్‌ డిగ్రీ కళాశాలలో క్యాంపస్‌ డ్రైవ్‌

ABN, First Publish Date - 2021-08-03T14:32:02+05:30

స్థానిక పీఎన్‌సీ కేఆర్‌ డిగ్రీ కళాశాలలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసరావుపేట టౌన్‌: స్థానిక పీఎన్‌సీ కేఆర్‌ డిగ్రీ కళాశాలలో హెటేరో డ్రగ్స్‌ కంపెనీ మంగళవారం క్యాంపస్‌ డ్రైవ్‌ నిర్వహిస్తుందని ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ ఎం.గోపాలకృష్ణ సోమవారం తెలిపారు. క్వాలిటీ కంట్రోల్‌, క్వాలిటీ ఎనాలసిస్‌ డిపార్టుమెంట్‌లో జూనియర్‌ ఆఫీసర్‌గా చేరడానికి ఎమ్మెస్సీ(ఆర్గానిక్‌, ఎనాలిటికల్‌, ఇంటిగ్రేటెడ్‌, ఇండస్ట్రీయల్‌), బీ ఫార్మసీ చదివిన వారు అర్హులన్నారు. ప్రొడక్షన్‌లో జూనియర్‌ కెమిస్టిగా ఉద్యోగానికి బీఎస్సీ(కెమిస్టీ) చదివిన వారు, మెయిన్‌టేయిన్స్‌లో జూనియర్‌ టెక్నిషియన్‌గా ఐటీఐ(ఫిట్టర్‌), డిప్లమో(మెకానికల్‌) చదివిన వారు అర్హులన్నారు. 26 సంవత్సరాల వయసు లోపు ఉన్న పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులని వివరించారు. ఉదయం 10 గంటలకు అర్హులైన అభ్యర్థులు బయోడేటా, ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని, అదనపు సమాచారం కోసం 9866054521 నంబరును సంప్రదించాలన్నారు. 

Updated Date - 2021-08-03T14:32:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising