ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలి: రావెల

ABN, First Publish Date - 2021-09-03T18:14:40+05:30

ఏపీలో వైసీపీ ప్రభుత్వం తెలుగు జాతి నాగరికతను విచ్చిన్నం చేసేందుకు తెలుగు భాషను నిర్వీర్యం చేస్తున్నారని బీజేపీ నేతే రావెల కిషోర్ బాబు మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఏపీలో వైసీపీ ప్రభుత్వం తెలుగు జాతి నాగరికతను విచ్చిన్నం చేసేందుకు తెలుగు భాషను నిర్వీర్యం చేస్తున్నారని బీజేపీ నేత రావెల కిషోర్ బాబు మండిపడ్డారు.  తెలుగు భాషా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం  కలెక్టరేట్ ఎదుట బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలని డిమాండ్ చేశారు. సాకేంతికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో సాంకేతిక విద్యను కూడా మాతృభాషలోనే చేస్తున్నారని తెలిపారు. తెలుగు భాషను నిర్వీర్యం చేసే ఏ కార్యక్రమాన్నైనా బీజేపీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. 


Updated Date - 2021-09-03T18:14:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising