ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరకట్ట ప్రాంతాన్ని పరిశీలించిన పాతూరి నాగభూషణం

ABN, First Publish Date - 2021-06-11T16:48:59+05:30

జిల్లాలోని తుళ్లూరు మండలంలో గల కరకట్ట ప్రాంతాన్ని బీజేపీ నేత పాతూరి నాగభూషణం శుక్రవారం పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని తుళ్లూరు మండలంలో గల కరకట్ట ప్రాంతాన్ని బీజేపీ నేత పాతూరి నాగభూషణం శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. డ్రెడ్జింగ్‌కు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కరకట్టను తవ్వేస్తుంటే జల వనరులుశాఖ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వీర్రాజు ఆదేశాల మేరకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకున్నామన్నారు. పార్టీ పరంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. రైతులకు వార్షిక కౌలు, కూలీలకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.మూడు రాజధానుల సంగతి తమకు చెప్పిచేయలేదని...అది తమ పార్టీ అంశం కాదని పాతూరి నాగభూషణం అన్నారు. 

Updated Date - 2021-06-11T16:48:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising