ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భయపెట్టి పరీక్షలు రాయించటం దారుణం : ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ABN, First Publish Date - 2021-07-13T13:38:45+05:30

బాపట్ల ఇంజనీరింగ్‌ కళాశాలలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాపట్ల: బాపట్ల ఇంజనీరింగ్‌ కళాశాలలో (అటానమస్‌) చదువుకునే విద్యార్థులను భయపెట్టి పరీక్షలు రాయించటం దారుణమని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.మనోజ్‌కుమార్‌ అన్నారు. సోమవారం ఇంజనీరింగ్‌ కళాశాలలో చదివే విద్యార్థులకు నిర్వహించే పరీక్షలను కొంతకాలం వాయిదా వేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నప్పటికి గ్రామీణ ప్రాంతంలో ఉండే విద్యార్థులకు ఇంటర్నెట్‌ సదుపాయం లేక తరగతులకు హాజరు కాలేకపోయారన్నారు. కొద్ది రోజులుపాటు పరీక్షలను వాయిదావేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కిరణ్‌, విద్యార్థులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-07-13T13:38:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising