ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాస్వామ్యవాదులకు హైకోర్టు తీర్పుతో భరోసా

ABN, First Publish Date - 2021-06-18T05:54:36+05:30

ఢిల్లీ హై కోర్టు తీర్పు ప్రజాస్వామ్యవాదులకు భరోసా వచ్చిందని సీమాంధ్రమేధావుల ఫోరం కన్వీనర్‌ పీఎస్‌ మూర్తి తెలిపారు.

సమావేశంలో ప్రసంగిస్తున్న పీఎస్‌ మూర్తి తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, జూన్‌ 17: ఢిల్లీ హై కోర్టు తీర్పు ప్రజాస్వామ్యవాదులకు భరోసా వచ్చిందని సీమాంధ్రమేధావుల ఫోరం కన్వీనర్‌ పీఎస్‌ మూర్తి తెలిపారు. అవగాహన సంస్థ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అధికారంలో ఉన్నవారు గతి తప్పినప్పుడు ప్రశ్నించే అధికారం ప్రతి పౌరుడికీ ఉండటమే నిజమైన ప్రజాస్వామ్యం అని విద్యార్థి నేతలకు బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పునివ్వటం హర్షణీయమన్నారు. ఏడాది కిందట ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లు దాడులకు సంబంధించిన కేసులో అరెస్టైన ముగ్గురు విద్యార్థులు, హక్కుల కార్యకర్తలకు బెయిల్‌ ఇస్తూ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య సువాసనను మరింత పరిమళింపచేసిందన్నారు. కార్యక్రమంలో అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, న్యాయవాది హరి, సుబ్బారెడ్డి, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T05:54:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising