ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP నుంచి రిలీవ్‌ అయిన ఉద్యోగులకు సుప్రీంలో ఊరట

ABN, First Publish Date - 2021-12-15T19:11:26+05:30

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రిలీవ్‌ అయిన ఉద్యోగులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 3 వారాల్లోపు పెండింగ్‌ జీతాలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రిలీవ్‌ అయిన ఉద్యోగులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 3 వారాల్లోపు పెండింగ్‌ జీతాలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇటీవల ఏపీ నుంచి తెలంగాణకు 12 మంది ఉద్యోగులు రిలీవ్‌ అయ్యారు. సర్వీసు క్రమబద్ధీకరణ, పెండింగ్‌ జీతాలపై ఉద్యోగులు సుప్రీంను ఆశ్రయించారు. రిలీవ్‌ అయిన ఉద్యోగుల తరపున అనుమోలు వెంకటేశ్వరరావు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం సర్వీసు బ్రేక్‌ లేకుండా క్రమబద్ధీకరించాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఖర్చులు కూడా చెల్లించాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ఒక్కో రాష్ట్రం ఒక్కో ఉద్యోగికి రూ.10 వేలు చొప్పున చెల్లించాలని పేర్కొంది. కోర్టుకు రాని మిగిలిన ఉద్యోగులకు కూడా పోస్టింగ్‌ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.

Updated Date - 2021-12-15T19:11:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising