ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరుద్యోగుల పాలిట శాపంగా జగన్‌ జాబ్‌ క్యాలెండర్‌

ABN, First Publish Date - 2021-07-14T14:42:12+05:30

జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెనాలిటౌన్‌: జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన జ్యాబ్‌ క్యాలెండర్‌ నిరుద్యోగుల పాలిట శాపంగా పరిణమించిదని తెలుగు యువత నాయకులు పాలడుగు ప్రణీత్‌ అన్నారు. మంగళవారం తెలుగుయువత, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌కు వ్యతిరేకంగా టీడీపీ కార్యాలయంలో నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రణీత్‌ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఊరూరూ తిరుగుతూ తాను ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌ వంటి పవిత్ర గ్రంథాల్లో చెప్పిన వాక్యాలుగా విలువ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక వాటన్నింటిని చెత్తబుట్టలో పడేశారన్నారు. ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ను రద్దు చేసి కొత్తగా మరో క్యాలెండర్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే 18న సీఎం ఇంటిని నిరుద్యోగ సంఘాలతో కలసి ముట్టడిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి కనకరాంబాబు, కొల్లూరు శ్రీధర్‌, వులసి పూర్ణ, గోపి కృష్ణ, గుమ్మడి భార్గవ్‌, ఎం ప్రదీప్‌, మహేంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2021-07-14T14:42:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising