ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్సాహంగా జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీలు

ABN, First Publish Date - 2021-01-21T05:25:23+05:30

రాష్ట్ర అంతర్‌ జిల్లాల జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంఫియన్‌షిప్‌- 2021 రెండో రోజు బుధవారం పోటీలు ఉత్సాహంగా జరిగాయి.

పతకాలు సాధించిన క్రీడాకారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏఎన్‌యూ, జనవరి 20: రాష్ట్ర అంతర్‌ జిల్లాల జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంఫియన్‌షిప్‌- 2021 రెండో రోజు బుధవారం పోటీలు ఉత్సాహంగా జరిగాయి.  100, 400, 800, 3,000, 5,000, 10,000 మీటర్లు పరుగు పోటీలు, హైజంప్‌, లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌ పోటీలు జరిగాయి. 14, 16, 18, 20 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలు పాల్గొన్నారు. పోటీలను ఆంధ్రప్రదేశ్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు, జనరల్‌ సెక్రటరీ ఆకుల హైమ, ఆదిరెడ్డి సత్యనారాయణ, డాక్టర్‌ పాల్‌కుమార్‌, డాక్టర్‌ పి.జాన్సన్‌, సూర్యనారాయణ, వంశీధర్‌, శ్యామ్‌కుమార్‌, నారాయణస్వామి, ఆకుల వెంకటరాఘవేంద్రరావులు పర్యవేక్షించారు. 

జిల్లాల వారీగా బంగారు పతకాలు


విజయనగరం-11, శ్రీకాకుళం-9, విశాఖపట్నం-8, అనంతపురం-7, ప్రకాశం -7,  తూర్పుగోదావరి-4, నెల్లూరు-4, వైఎస్సార్‌ కడప-4, ఆంధ్రప్రదేశ్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌- 4, గుంటూరు-3, కృష్ణా-3, పశ్చిమగోదావరి -3, కర్నూలు-2, చిత్తూరు-1. 


Updated Date - 2021-01-21T05:25:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising