ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనిభారం తగ్గించండి సార్‌

ABN, First Publish Date - 2021-04-16T05:14:06+05:30

మినీసెంటర్లలో పని చేసే వర్కర్లపై పనిభారం తగ్గించాలంటూ గురువారం డీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు నిరసన తెలిపారు.

కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీల నిరసన

గుంటూరు(తూర్పు), ఏప్రిల్‌ 15: మినీసెంటర్లలో పని చేసే వర్కర్లపై పనిభారం తగ్గించాలంటూ గురువారం డీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు టీ.రాధా మాట్లాడుతూ కేవలం హెల్పర్‌కు ఇచ్చే వేతనంతో కార్యకర్తల విధులు కూడా మినీవర్కర్లకు  కేటాయిస్తున్నారని తెలిపారు. మినీ వర్కర్లను మెయిన్‌ వర్కర్లుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి దీప్తిమనోజ, అంగన్‌వాడీలు లక్ష్మీప్రసన్న, నాగసుందరి, రామతులసి, రత్నకుమారి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-16T05:14:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising