ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మఒడి నగదుకు బదులు లాప్‌టాప్‌లు

ABN, First Publish Date - 2021-04-21T13:37:25+05:30

ప్రస్తుత విద్యాసంవత్సరంలో 8 నుంచి 11వ తరగతి చదివే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ప్రస్తుత విద్యాసంవత్సరంలో 8 నుంచి 11వ తరగతి చదివే విద్యార్థులకు వచ్చే ఏడాది అమ్మఒడి పథకంలోనగదుకు బదులు లాప్‌టాప్‌లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చిందని డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవాని తెలిపారు. దీనికి సంబంధించి తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించాలని సూచించారు. ఎంఈవోలు తమ పరిధిలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, ఇంట ర్‌ కళాశాలల నుంచి వివరాలు సేకరించాలన్నారు. అదేవిధంగా జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల నిర్మాణా త్మక మూల్యాంకన మార్కులు స్టూడెంట్‌ ఇన్‌ఫొ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు. నాడు నేడు పాఠశాలల పెండింగ్‌ పనులు ఈనెల 30లోగా పూర్తిచేయాలని సూచించారు. 

Updated Date - 2021-04-21T13:37:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising