ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీజ్‌ చేసిన ఇసుక మాయం

ABN, First Publish Date - 2021-07-30T06:14:01+05:30

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని సీజ్‌ చేసి తహసీల్దారు కార్యాలయ ప్రాంగణంలో నిల్వచేసిన సుమారు 100 టన్నుల ఇసుక మాయమైన సంఘటన గురువారం వెలుగుచూసింది.

అపహరణకు గురైన ప్రదేశంలో తోలిన ఇసుక
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అపహరణ వెలుగుచూడకుండా రెవెన్యూ అధికారి యత్నం

అమరావతి, జూలై 29: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని సీజ్‌ చేసి తహసీల్దారు కార్యాలయ ప్రాంగణంలో నిల్వచేసిన సుమారు 100 టన్నుల ఇసుక మాయమైన సంఘటన గురువారం వెలుగుచూసింది. అమరావతి తహసీల్దారు కార్యాలయ సమీపంలోనే పోలీసు స్టేషన్‌ ఉన్నా కూడా ఇసుకను అపహరించుకెళ్లారు. సీజ్‌ చేసిన ఇసుకను ఇక్కడే నిల్వ చేస్తుంటారు. సుమారు రెండేళ్ల  క్రితం నిల్వ ఉంచిన ఇసుకను ఇటీవల అక్రమార్కులు రాత్రి వేళల్లో తరలించుకెళ్లారు. ఈ విషయం ఇటీవల వెలుగుచూసింది. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించాల్సిన రెవెన్యూ అధికారి బయటకు రాకుండా ఉండేందుకు గురువారం ఉదయం లారీ ద్వారా సుమారు 20 టన్నులు తెప్పించి ఆ ప్రాంతంలోనే పోయించారు.

 

Updated Date - 2021-07-30T06:14:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising