ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Guntur: తెనాలిలో మహిళ దారుణ హత్య

ABN, First Publish Date - 2021-08-29T16:37:07+05:30

తెనాలిలో దారుణ హత్య జరిగింది. అర్ధరాత్రి తాడికొండ మైధీలీ మహిళా (52)ను గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. ప్యారడైజ్ అపార్ట్‎మెంట్‎లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: తెనాలిలో దారుణ హత్య జరిగింది. అర్ధరాత్రి తాడికొండ మైధీలీ మహిళా (52)ను గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. ప్యారడైజ్ అపార్ట్‎మెంట్‎లో ఉన్న మహిళ తెల్లవారుజామున డోర్ తెరవకపోవడంతో అపార్ట్‎మెంట్ వాసులు డోర్ బద్దలు కొట్టి చూడటంతో మహిళ రక్తపు మడుగులో పడి ఉంది. ఈ ఘటనపై అపార్ట్‎మెంట్ వాసులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళను కత్తితో పొడిచి చంపారని, జిల్లాలోని గంగానమ్మపేటలో మహిళ భర్త నారాయణమూర్తి పాన్ బ్రోకర్ వ్యాపారం చేస్తున్నాడని తెలిపారు. హత్యగల కారణాలు ఇంకా తెలియాల్సివుందని పోలీసులు వెల్లడించారు.

Updated Date - 2021-08-29T16:37:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising