ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరులో చిట్టీల పేరుతో మోసం

ABN, First Publish Date - 2021-06-15T00:38:18+05:30

గుంటూరులో చిట్టీల పేరుతో మోసం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: చిట్టీల పేరుతో మోసం చేసి పారిపోయేందుకు ప్రయత్నించిన వ్యక్తిని బాధితులు అడ్డుకున్నారు. గుంటూరు ద్వారకా నగర్ కాలనీకి చెందిన సాంబశివరావు గత కొంతకాలంగా చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. స్థానికుల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో అప్పుడు తీసుకున్నారు. తిరిగి వాటిని చెల్లించకుండా పారిపోయేందుకు ప్రయత్నిస్తుండటంతో బాధితులు అడ్డుకున్నారు. గతంలోనే బాధితులంతా అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా సాంబశివరావును అరెస్ట్ చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. కోట్లలో డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. కొంతమంది చిట్టీలు వేసిన వారికి డబ్బులు ఇవ్వలేదని అన్నారు. 

Updated Date - 2021-06-15T00:38:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising