ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Guntur: గ్యాంగ్‌రేప్ ఘటనలో నిందితుల అరెస్ట్..

ABN, First Publish Date - 2021-09-09T16:32:23+05:30

గుంటూరు జిల్లాలోని గ్యాంగ్‌రేప్ ఘటన విచారణలో పోలీసులు పురోగతి సాధించారు. మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద బుధవారం అర్ధరాత్రి బైక్‎పై వెళ్తున్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: గుంటూరు జిల్లాలోని గ్యాంగ్‌రేప్ ఘటన విచారణలో పోలీసులు పురోగతి సాధించారు. మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద బుధవారం అర్ధరాత్రి బైక్‎పై వెళ్తున్న దంపతులపై దాడి చేసి మహిళపై సామూహిక అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం బాధితురాలు అదే రాత్రి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను పోలీసులు పట్టుకున్నారు. పాలడుగు దగ్గర కోల్డ్‌ స్టోరేజ్‌లో పనిచేసే 8 మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా ఒడిశా, విజయనగరానికి చెందిన యువకులుగా గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-09-09T16:32:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising