ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే శంకరరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు

ABN, First Publish Date - 2021-01-14T16:09:47+05:30

గుంటూరు జిల్లా: పెదకూరపాడు మండలం, బలుసుపాడులో సంక్రాంతి సంబురాలు అంబరాన్ని తాకేలా నిర్వహిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు జిల్లా: పెదకూరపాడు మండలం, బలుసుపాడులో సంక్రాంతి సంబురాలు అంబరాన్ని తాకేలా నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే శంకరరావు ఆధ్వర్యంలో ‘ఊరు-మన సంక్రాంతి’ వేడుకలు కొనసాగుతున్నాయి. రెండోరోజు కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీదేవి, మద్దాల గిరి హాజరయ్యారు. సింగర్ మధుప్రియ పాటలు జబర్దస్త్ టీమ్ కామెడీతో స్థానికులను అలరించారు. ఈ కార్యక్రమాలు నాలుగు రోజులపాటు జరగనున్నాయి.

Updated Date - 2021-01-14T16:09:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising