ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Guntur: ఐదు గ్రామాల్లో కోవిడ్ కర్ఫ్యూ

ABN, First Publish Date - 2021-07-18T22:24:36+05:30

Guntur: ఐదు గ్రామాల్లో కోవిడ్ కర్ఫ్యూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: కరోనా వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ చర్యలతో రోజురోజుకూ రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. అయితే గుంటూరు జిల్లాలో మాత్రం కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా తాడికొండ మండలంలోని ఐదు గ్రామాల్లో కర్ఫ్యూ విధించారు. తాడికొండ, దామరపల్లి, లామ్, పొన్నెకల్లు, బండారుపల్లి గ్రామాల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజా కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని తహాశీల్దార్ కుటుంబ రావు ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ ఐదు గ్రామాల్లో కోవిడ్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - 2021-07-18T22:24:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising