ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయన మృతికి మాకు సంబంధం లేదు: పోలీసులు

ABN, First Publish Date - 2021-03-04T20:28:55+05:30

ఆయన మృతికి మాకు సంబంధం లేదు: పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద జమ్మలమడుగు గ్రామస్తుల నిరసన ప్రదర్శన చేశారు. మాచర్ల రూరల్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. పోలీసుల కొట్టడం వల్లే శివరామకృష్ణ పురుగు మందు తాగాడని బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. కేసు విచారణ లో భాగంగా  శివరామకృష్ణ పురుగు మందు తాగి మృతి చెందాడు. మరోవైపు శివరామకృష్ణ మృతికి తమకు సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు.

Updated Date - 2021-03-04T20:28:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising