ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరుద్యోగులకు హామీలు నెరవేర్చాలి

ABN, First Publish Date - 2021-12-30T08:52:13+05:30

ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి జనరల్‌ కేటగిరి వారికి 47 సంవత్సరాలకు పెంచి, తద్వారా మిగతా కేటగిరీలకు పెంచాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్‌ కుమార్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎంకు ఏపీ నిరుద్యోగ జేఏసీ బహిరంగ లేఖ

విజయవాడ, డిసెంబరు 29: ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి జనరల్‌  కేటగిరి వారికి 47 సంవత్సరాలకు పెంచి, తద్వారా మిగతా కేటగిరీలకు పెంచాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్‌ కుమార్‌ అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి, ప్రతీ ఏటా జనవరి 1వ తేదీన భారీ నోటిఫికేషన్లు, ఉద్యోగ కేలండర్లు ప్రకటిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ ఏపీ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల్లో గల ఖాళీల ప్రకారం 32 వేల ఉద్యోగాలను నింపి నిరుద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపాలని కోరారు.

Updated Date - 2021-12-30T08:52:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising